నిన్నను కాలం సీసా లో భంధించి జ్ఞాపకాల మధువును గ్రోలుతున్న నాకు ఎన్నో అనుభూతుల చిత్రాలు మనసును ఆనందపరుస్తున్నాయి ఎన్నో అనుభవాల పొరలు కళ్ల చుట్టు పొరలు కట్టి పరిభ్రమిస్తున్నయి నిజమే ! ఊహల్లో విహరించినంత కాలం ఈ లోకం నందనవనం గానే ఉంటుంది కంటి భ్రమలు తొలగి పోగానే వాస్తవం ముందు కొస్తుంది ఈ లోకం అసలు రంగు బయట పడుతుంది భ్రమలు దూరమవుతాయి
Welcome to K V Sastry Writings Read, Enjoy, Share and Spread the literature