ఆ గూటిలో రెండు పక్షులు ఎదురుచూస్తున్నాయి కోటి ఆశలతో! రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తమ సంతతిని తల్చుకుని! గతం గురించిన మధుర స్మృతులతో వర్తమానం గురించిన భాధతో భవిష్యత్తు గురించిన భయంతో కాలం గడుస్తుది వాటికి వలస పక్షులైనా ఎడాదికోసారి వస్తాయి ఇవి ఎన్నెళ్లైనా రావు వీటికి , గతంతో పనిలేదు వర్తమానం అవసరం లేదు భవిష్యత్తే ముఖ్య్హం ఎవరేమైన వాటికి ఏమీ కాదు. -కె.వి. శాస్త్రి
Comments
Post a Comment