నానాటికి పెరిగి పోతున్న స్వార్థ పరుల నుండి అశాంతి అసంతృప్తి నిరాశ నిస్పృహ నిండి పొయి మంచి అనే పదం కరువై రోషం ద్వేషంతో కడుపు నింపుకునే నరజాతి నుంచి ! లోపలా బయట పెరిగి పోయిన కల్మషం నుండి అజ్ఞానం తో ఆవేదన కలిగించే పయోముఖ విష కుంభాల నుండీ దూరంగా , సువిశాల నిశ్సబ్ధ నిశీధి లోనికి స్వేచ్చగా ఎగిరి పొయే పక్షిని కావాలని కోరిక
Welcome to K V Sastry Writings Read, Enjoy, Share and Spread the literature