చీకటిలో ఉన్నానని
దిగులుపడకు
దాన్ని చీల్చుకొచ్చే
వెలుగు కిరణం కోసం
ఎదురు చూడు
ఓటమిని పొందానని
కలత
చెందకు
ఓటమిని ఎదుర్కునే
ఆత్మ స్థ్యైర్యాన్ని
పెంచుకో
కష్థం వచ్చిందని అధైర్యపడకు
కష్ఠాన్ని అధిగమించే
తెలివిని ఉపయోగించు
నమ్మకం
నీ చేతిలొ
ఆయుధం
దాన్ని ఆసరాగ ముందుకెళ్లు
విజయం నీవెంటే
వస్తుంది
Comments
Post a Comment