నీ రాకతో ఎప్పుడో మరచిపోయిన గతం గుర్త్రుకొచ్చింది
విరిగినా తెగని ఆనాటి హ్రుదయబంధం గుర్తుకొచ్చింది
నిన్నుకలిసిన ఈ జీవనపథంలో
ఎన్నెన్నో మధుర స్మ్రుతులు నీవెరుగుదువా
మనం కన్న కలలు ఏప్పటికి నా మనోఫలకంలో భధ్రంగా దాగున్నయి
నీవు దూరమైనా కాలం మాత్రం అలాగెఉందనిపిస్తొంది
నీ స్మ్రుతి మాత్రం చెదరకుండాఉంది
నీ రాకతో ఏ దారిలొ నా మదినిపొగొట్తుకున్ననో
అదే మార్గంలో మరలా పొందినట్తయింది
ఒక్కసారి రాగలవా
ఒకవేళ నీవొస్తే ప్రియసఖి
మరలా మన జీవనపథం ఆరంభమౌతుంది
నీవిచ్చిన ఓ ఆనవాలు నీకు గుర్థుందోలేదోకాని
నాకుతీపిగురుతుగా మిగిలినిది
Comments
Post a Comment