Skip to main content

బ్రతుకు పుస్తకం





బ్రతుకు పుస్తకం లో
నిన్నటి పుటను  దాచేసి
ఊహకందని  రేపటిని  అతికించి
వచ్చింది మన్మథ నామ సంవత్సరం
కొత్త ఆశలను  చిగురింపజేస్తూ
కొత్త ఊహలకు  ఊపిరినిస్తూ!
అనురాగం  ఆప్యాయతలను  అలంకరించుకొని
కులమత  వర్గ  అసమానతలను  తొలగించుకొని
స్నేహభావాన్ని  పెంచుకొని
ఆహ్వానిద్దాం  మన్మథను
చిరునవ్వుతో  వెలిగే  దివ్వెగా
ఉగాది శుభాకాంక్షలతో

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

Bhayam

Bhayam Entho  Andolana parache Padam Okko Manishiki  O Rakanga Bhayam Seetu  Vastundha   Ane Bhayam Visa Vastundo Radho   Anna Bhayam Visa Vasthe  Parents Nu Ekkada Petallanna Bhayam Old Age Homes Cherustharani  Parents  Bhayam Evanni  Patha Bhayale Eemadhya  Kottha Bhayalu  Ee Jabhithalo Cherinayi Repistula  Nundi  Bhayami Teraristla Nundi Bhayam Bomb Blasts Nundi  Bhayam Enni Bhayala Madhya  Ela  Jeevanam Saginchali Oh God Neeve  Idayina  Daari  Choopinchu Ee Bhayala Nundi   Rakshinthu SASTRY ( Inspired by Bomb Blast in Malleswarm  B’lore on 15.04.2013 )
అతని   లేఖ నా   ముందుంది హృదయ భారంతో   మాటలు   రావడం లేదు అతని రూపం కన్నీళ్ల లో   కరుగుతూంది అతని   ధైర్యం మనసులో   మెదలుతోంది మనం   ఇక్కడ   హయిగ శెలవు లంటు స్వేచ్చగా దేశమంతా   తిరుగుతాం దేశం గురించి   ఆలొచించే సమయం   తీరిక లేదు మనకు పైగా   ఈదేశం మాకేమిచ్చిందని   ఎదురు   ప్రశ్న వేస్తాం అతను ఆ భరించలేని చలిలో ఏకాంగిగా రాత్రింబవళ్లు నిద్రలేక కాస్తున్నాడు కళ్లముందు స్వచ్చమైన హిమాలయ పర్వతాలు మది నిండా వజ్ర కఠోరమైన   దేశ ప్రేమ మన దేశ సరిహద్దుల్లో   ఉన్న అతను ధైర్యంగా ఎల్లాంటి   సవాళ్లైన   ఎదుర్కొంటూ మనకన్నా ఓ మెట్టు పై నున్నా డు మనం   ఎవరికీ   ఏమి చేయకుండా స్వాతంత్రపు   స్వేచ్చను మాత్రం   అను భవిస్తున్నాము ప్రేమ   ప్రీతి అని మనం హౄదయ శూన్యరవుతాం అతనికి    మనదేశం సరిహద్దు   క్షేమమే ధ్యేయం పని చెయ్యాలంటే బోర్ మాకు పనితప్ప వేరే లోకం లేదు   వాళ్లకు చేతిలో మొబ...