మనసుపడిన మనువండి !
కనులారా కనరండి.
బంధువు లంతా వచ్చారండి
ఈ అందాల జంటను దీవించండి!
ఆనందంగా ఈ రోజంతా గడుపుదాం!
మనసారా ఊసులు చెప్పుకుందాం
మనపిల్లల పరిచయాలు చేసుకుందాం
బువ్వంబంతిలో అందరం భోంచ్చేద్దాం!
మీ రాక మాకు సంతోష దాయకం !
మీ దీవెన ఆ జంటకు శుభకరం
!
Comments
Post a Comment